సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్న సందాని బాషా
కందుకూరు ఎంబిసి ప్రతినిధి జులై 15 నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ నఫీజ్ బాషా నువక్ఫ్ బోర్డ్ మెంబర్ సందాని బాషగ , ముస్లిం డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ముస్తఫాగ వైస్ ప్రెసిడెంట్ నసీర్ శనివారం సిఐ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
1 Comments
Is this telugu language?
ReplyDelete