ఒంగోలు రూరల్ ఎంబిసి ప్రతినిధి జనవరి 25 కె.ఆర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దిశా చట్టం పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఈతముక్కల గ్రామంనకు చెందినఅబ్దుల్ కలాం ట్యూషన్ పాయింట్ విద్యార్థులు 40 మంది పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మొదటి 5గురికి సర్టిఫికెట్ మెడల్ అందచేయడం జరుగుతుంది పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు 29వ తేదీ ఆంధ్ర కేసరిజూనియర్ కళాశాలలో సాయంత్రం ఐదు గంటలకు జరిగే వేడుకలకు సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నిర్వాహకులు డాక్టర్ బి.నాగరాజు కొలకలూరిరవిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పలువురు హాజరవుతున్నట్లు తెలిపారు.
వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

1 Comments
Good it's useful to socity
ReplyDelete