ముఖ్యమంత్రి ఆశయాలకు స్థానిక శాసనసభ్యులు మహీధరరెడ్డి తూట్లు పొడుస్తున్నారని వైసిపి నాయకులు ధ్వజమెత్తారు శుక్రవారం
ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహేందర్రెడ్డి మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను అవమానపరుస్తూ ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న మహేందర్ రెడ్డి చర్యలు అసమ్మతి నేతలు తీవ్రంగా ఖండించారు తన సొంత అజెండాతో ముందుకు పోతూ జగన్మోహన్ రెడ్డి కి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉన్నాడని అపరిచితుడు వలె వ్యవహరిస్తున్నాడని అన్నారు నిన్న కందుకూర్ లో జరిగిన ప్లీనరీకి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మేమందరము హాజరైతే మమ్ములను అగౌరవపరచారని కనీస మర్యాద కూడా ఇవ్వలేదని అన్నారు మరో పక్క తన అనుచరులతో సభలో అలజడి సృష్టించాలి అనుకున్న టువంటి అసమ్మతి వాదులకు చెక్కు పెట్టారని సోషల్ మీడియా లో మాట్లాడటం దారుణమన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికైనా మేల్కొని నిజమైన టువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలని అసమ్మతి వాదులు విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న నేటికీ నోరెత్తకుండా పార్టీ అభిమానంతో మౌనంగా ఉన్నాము తప్ప మరొకటి కాదు అని అన్నారు త్వరలో వైఎస్ఆర్ పార్టీ అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై వినతి పత్రం సమర్పిస్తామని నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సుంకర చెంచు రామిరెడ్డి గ్యాస్ కొండయ్య . మాచవరం చిరంజీవి రెడ్డి కందుకూరు మండల మాజీ కన్వీనర్ రమణయ్య వలేటివారిపాలెం మండల కన్వీనర్ ప్రవీణ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు
1 Comments
ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహేందర్రెడ్డి గారు మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను అవమానపరుస్తూ ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న మహేందర్ రెడ్డి చర్యలు అసమ్మతి నేతలు తీవ్రంగా ఖండించారు తన సొంత అజెండాతో ముందుకు పోతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉన్నాడని అపరిచితుడు వలె వ్యవహరిస్తున్నాడని అన్నారు నిన్న కందుకూర్ లో జరిగిన ప్లీనరీకి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు మేమందరము హాజరైతే మమ్ములను అగౌరవపరచారని కనీస మర్యాద కూడా ఇవ్వలేదని అన్నారు మరో పక్క తన అనుచరులతో సభలో అలజడి సృష్టించాలి అనుకున్న టువంటి అసమ్మతి వాదులకు చెక్కు పెట్టారని సోషల్ మీడియా లో మాట్లాడటం దారుణమన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికైనా మేల్కొని నిజమైన టువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలని అసమ్మతి వాదులు విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న నేటికీ నోరెత్తకుండా పార్టీ అభిమానంతో మౌనంగా ఉన్నాము తప్ప మరొకటి కాదు అని అన్నారు త్వరలో వైఎస్ఆర్ పార్టీ అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై వినతి పత్రం సమర్పిస్తామని నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సుంకర చెంచు రామిరెడ్డి గారు. గ్యాస్ కొండయ్య గారు. మాచవరం చిరంజీవి రెడ్డి గారు. కందుకూరు మండల మాజీ కన్వీనర్ రమణయ్య గారు. వలేటివారిపాలెం మండల కన్వీనర్ ప్రవీణ్ గారు. సుబ్బారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు
ReplyDelete