జంగల్ వర్క్ చేయకుండా నిధులు నుండి స్వాహా


ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో పసుకుదురు గ్రామంలో జంగల్ వర్క్ చేయకుండా నిధులు నుండి స్వాహా చేసిన పంచాయతీ అధికారిణి మాలతి ..

దీనిపై పై అధికారులు ఏమి ద్రుష్టి సరిస్తారో అని స్థానిక గ్రామ ప్రజలు అదోళన చెందుతున్నారు .ఇలాంటి అధికారిణి మా గ్రామం ఎప్పుడు ఎమ్ చేస్తుందో తెలియని పరిస్థితి

0 Comments