తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక.రాజన్నదొర
ఎoబిసి ఆగస్టు 15 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) :79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సాలూరు పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు &మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు..ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
0 Comments