విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు అందజేత
కందుకూరు రూరల్ ఆగస్టు 1 ఎంబి సి ప్రతినిధి :టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కందుకూరు NSS యూనిట్ తరఫున శుక్రవారం 2023 -- 2025 విద్యాసంవత్సరాలలో సేవలందించిన NSS వాలంటీర్స్ అందరికీ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సల ర్ ద్వారా జారీ చేయబడిన NSS సర్టిఫికెట్లను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ Sk. నాగూర్ వలి మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ కె హజరతయ్యగ విద్యార్థులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు అని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ కే . నాగూర్ వలి తెలియజేశారు
0 Comments