ఈనెల 3న యండపల్లివలసలో అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన


అరుకు ఎంబీసీ ప్రతినిధి:(చంద్రశేఖర్)..అరకులోయ మండలంలోని యండపల్లివలస గ్రామంలో ఈనెల 3వ తేదీన అనగా ఆదివారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు.విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం భారీ అన్నసంతర్పణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందుకోని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు.. యండపల్లివలస కమిటీ సభ్యులు అరమనాయిని.లక్ష్మయ్య, కిల్లు. మహేష్, కిల్లో. భీమరాజు, సీధరీ, సీతన్న. కూరడబోయిన. సీతన్న, సాగర బోయి. కొండలరావు,  జన్ని. మంగ, వంతల. మంగరాజు, సిదరి.నాగరాజు,వంతల. శ్రీధర్. పాడి రవి పొట్టంగి.సింహాద్రి, కురడబోయిన.రవికుమార్. పెదకాపు.నాగరాజు, పెదకాపు.గోపి కిల్లో.రాము కిల్లోగంగరాజు తదితరులు తెలిపారు.

0 Comments