విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి మర్యాద పూర్వకంగా కలసి రామభద్రపురం మండలం, మిర్తి వలస పంచాయతీ లో గల.. MSME కి గిరిజన భూములు కేటాయించామని అధికారులు చెప్తూ భూములు లెవెల్ చేస్తున్నారని..కలెక్టర్ గారికి చెప్పటం జరిగింది
అలాగే వాటియొక్క వివరాలు కలెక్టర్ గారికి ఇచ్చి న్యాయం చేయమని కలెక్టర్ గారికి చెప్పటం జరిగింది. అలాగే S. కోట మండలం, ముసురుడి పల్లి పంచాయతీ, బంధవలస గ్రామ గిరిజన సమస్యలను వివరించటం జరిగినది, అలాగే ఆగస్టు 9న జరగబోవు ఆదివాసీ ఉత్సవాలు కోసం కలెక్టర్ గారితో చర్చించటం జరిగినది.
గిరిజన నాయకులు,బురిడీ లక్ష్మణ పాలవలస భగవాన్, వాటక తిరుపతి రావు..సాగర్, రాజేష్ పలువురు గిరిజన నాయకులు ఆదివాసీ JAC విజయనగరం జిల్లా చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర -8500044423
0 Comments