విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆరా

అనంతగిరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పర్యటించి విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆరా తీస్తూ తరగతి గదుల్లో వెళ్లి చదివించిన అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు 


అనంతగిరి ఎం బి సి జూలై 31: జడ్పీటీసీ దీసరి గంగరాజు పర్యటించి పరిశీలించిన అనంతగిరి ఎంపిపి పాఠశాలలో 1 తరగతి నుండి 5 వ తరగతి వరకు 161 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు 6 గురు ఉపాధ్యాయులు ఉన్నారు

ఇంకొక ఉపాధ్యాయులు భర్తీ చేయవలసి ఉన్నది పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.కుమారి ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి పాఠ్య పుస్తకాలను తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులలో చదివించి వారి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకుంటూ కొంతమంది విద్యార్థులు గలగలా చదవడంపై హర్షం వ్యక్తంచేశారు.మరికొంతమంది విద్యార్థులు తడబాట్లు ఉన్న విద్యార్థులకు రెండు నెలల్లో గలగలా చదివే విద్యార్థులుగా తీర్చి దిద్దాలన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు చేయడం జరిగింది.

మార్పు అనేది విద్యా తోనే ప్రారంభం అవుతుంది.

ఉపాధ్యాయులుగా మీరు నాణ్యమైన విద్య బోధన అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు

అనంతగిరి మండలంలో అనంతగిరి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలగా పేరు పొందింది.ఇక్కడ చదివే విద్యార్థులు కూడ ఆదర్శంగానే తీర్చి దిద్దెలా ఉపాధ్యాయుల పాత్ర పోషించాలని ఉపాధ్యాయులకు కోరారు 

మరొక సారి వచ్చేలోపు తడబాట్లు లేకుండా ఆదర్శంగా ఉండాలని అన్నారు 

ఈ కార్యక్రమంలో పాంగి.అర్జున్, వైస్ సర్పంచ్ 

ఉపాధ్యాయులు 

శ్రీరాములు, అప్పారావు, పార్వతి,

భాష వాలింటరి 

ప్రధాని.నీల

గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్ 

తదితరులు పాల్గొన్నారు

0 Comments