దాసరి ఝాన్సీ లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం...
అనంతగిరి ఎం బి సి జూలై 31: అనంతగిరి మండలం లంగు పర్తి పంచాయతీ లంగు పర్తి గ్రామ నుండి అంగన్వాడీ కార్యకర్తలు సహా సారులు గ్రామ ప్రజలు అరతీలు ఇచ్చిఈ కార్యక్రమం కొనసాగింశారు. ఈ కార్యక్రమం లొ అనంతగిరి ఐ సి డి ఎస్ సి డి పి ఓ మాట్లాడుతూ అంగన్వాడీ వృత్తి లొ చేరి ఝాన్సీ వృత్తినే దైవంగా భావించి కొండలు కోనాలో నివాసంముంటూ అంగన్వాడీ అంకితమై అనేకమంది గిరిజన పిల్లలకు పౌష్టికహారం లొ ఎక్కడ లోటు లేకుండ బాధ్యత వహించిన ఝాన్సీ పదవి విరమణ అవటం తోటి సిబ్బంది కి బాధగా ఉంది అన్న రు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ సిబ్బంది అలాగే గ్రామ ప్రజల కలిసి ఝాన్సీ లక్ష్మి కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసారు మెడికల్ ఆఫిసర్లు తోటి స్నేహితులుతదితరులు పాల్గొన్నారు.
0 Comments