i love సాలూరు


ఏంబిసి మే 17 సాలూరు (ప్రతినిధి కనిమెరక జ్ఞానేశ్వర్) : సాలూరు పట్టణ ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న పండుగ రాణి వచ్చేసింది పండుగ పనులన్నీ తొలి దశకు చేరుకున్నాయి. గిరిజన శాఖ మంత్రి మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణి ఆదేశాలతో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనులు చక చకా చేస్తున్నాయి. ఇక సాలూరు ప్రాంతానికే అందం తెచ్చే విధంగా ఐ లవ్ సాలూరు ఆర్చి తుది దశకు చేరు చేరుకుంది. ఐ లవ్ సాలూరు సాలూరు ప్రధాన రహదారి మరియు నూతన బైపాస్ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. పండుగకు వచ్చే భక్తులందరికీ కూడా ఇది ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది అనడంలో ఇటువంటి సందేహం లేదని సాలూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

0 Comments