జోహార్ కామ్రేడ్ సుందరయ్య
సుందరయ్య జీవితం ఆదర్శప్రాయం
అనంతగిరి జడ్పీటీసీ సభ్యులు దీసరి గంగరాజు
అనంతగిరి ఎంబిసి మే 19: గిరిజన సంఘం కార్యాలయంలో సీపీఎం మండల కార్యదర్శి కిల్లో మోస్య ఆదోర్యంలో సుందరయ్య 40వ వర్థంతి నిర్వహించారు ఈ సందర్భంగా అనంతగిరి జడ్పీటీసీ సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆదర్శప్రాయం అని సంపన్న కుటుంబంలో పుట్టి తన జీవితం పేదల కోసం త్యాగం చేశారని ప్రజలకు సేవా చెయ్యడం కోసం తన భార్య కు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించాడం జరిగిందని తెలిపారు సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సోమెల నాగులు సీవేరి కొండలరావు గెమ్మెల భీమరాజు రాజరావు మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
0 Comments