ప్రభను దర్శనం చేసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర


ఏంబిసి మే 18 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) : ప్రభను దర్శనం చేసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర. ఈ ఉదయం నేరుగా మెంటాడ వీధిలో ఉన్న ప్రభను దర్శనం చేసుకొని శ్రీ శ్యామలాంబ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి అని అమ్మ ఆశీసులు అందరికి చేకురాలి అని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు రైతు చిన్నయ్య మరియు ఇనుములు రాము తదితరులు పాల్గొని మాజీ మంత్రికి స్వాగతం పలికారు ..

0 Comments