టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం
ఎంబిసి ఏప్రిల్ 19 కందుకూరు రూరల్ ప్రతినిధి: స్థానిక టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ నాగూర్ వలి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది సందర్భంగా స్వచ్ఛత మన బాధ్యత అని విద్యార్థులతో ప్రిన్సిపాల్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎలక్ట్రికల్ అద్దాలు ఇతర వ్యర్థ పదార్థాల దోషంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రపరిచారు
0 Comments