మా గ్రామం లో మంచి నీరు సౌకర్యం కల్పించాలని వార్డు మెంబెర్ సోమేల అప్పలరాజు డిమాండ్
అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 25: అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపిల్లి పంచాయితీ గూడెం కొండ శిఖర గ్రామంలో 120 జనాభా నివసిస్తున్నారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో నిటారు అయిన కొండ ఎక్కుతూ దిగుతూ సెలవుల్లో నీళ్లు తాగుతున్నారు.మంచినీరు కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మండల కేంద్రానికి 108 కిలోమీటర్ల దూరం అవ్వడం వల్ల ఎటువంటి అధికారులు పట్టించుకోరు.
మంచినీళ్లు తాగడం వల్ల ఈశ్వర్ జరాలు అనేక ఇబ్బందులు గురవుతున్నాం. గేమ్మెలి లక్ష్మి గేమేల ఎరికమ్మ ఈ గ్రామానికి కరెంట్ సౌకర్యం లేదు. రాత్రి వేళలో విష జ్వరాలు వస్తే కాగడాలు వెలుగులో ఆస్పత్రికి తీసుకెళ్ళే పరిస్థితి. వస్తుంది అని ఈ గ్రామానికి తక్షణమే మంచి పరిష్కారం చేయకపోతే. ఉమ్మడి జిల్లా పరిషత్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం. 10వ వార్డు సభ్యుడు సోమేల అప్పలరాజు. కో నపర్తి సింహాచలం గిరిజన సంఘం నాయకులు తదితరులు డిమాండ్ చేయడం జరిగింది
0 Comments