మండలంలో పదవ తరగతి టాపర్లు వీరే...
అనంతగిరి ఎంబిసి న్యూస్ (అల్లూరి జిల్లా/ : అనంతగిరి మండలంలో 2025 సంవత్సర పదవ తరగతి ఫలితాలలో గుమ్మకోట బాలుర గురుకుల పాఠశాలకు చెందిన టి.భరత్ అనే విద్యార్థికు 471 మార్కులు వచ్చినట్టు ప్రిన్సిపాల్ నరసింహమూర్తి తెలిపారు. అదేవిధంగా బాలికలలో మొదటి స్థానం జీనబాడు పంచాయతీకి చెందిన పాఠశాల విద్యార్థిని సిరగం, లలితశ్రీ కు 467 మార్కులు వచ్చినట్టు పాఠశాల హెచ్ఎం మల్లేశ్వరి తెలిపారు. ఈ ఫలితాలతో విద్యార్థి విద్యార్థినీ లకు ఏటిడబ్ల్యు వెంకటరమణ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభినందించారు.
0 Comments