ఇంటర్ బెటర్మెంట్ రాసే విద్యార్థులకు ఈ నెల 25 వరకు ఫీజు గడవు పాడగింపు

ఇంటర్ బెటర్మెంట్ రాసే విద్యార్థులకు ఈ నెల 25 వరకు ఫీజు గడవు పాడగింపు 


ఎంబిసి ఏప్రిల్ 23 కందుకూరు అర్బన్ ప్రతినిధి : ఇంటర్ బెటర్మెంట్ రాసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఫీజు చెల్లింపుకు ఈనెల 25 వరకు గడవు తొలగించినట్లు టీ ఆర్ఆర్ ప్రభుత్వా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగూర్ వలి తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ కళాశాలకు చేరెందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచి బోధన వసతి ల్యాబ్ సౌకర్యం తమ కళాశాలలో ఉన్నాయని విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

0 Comments