ముడుమాల్ నిలువురాళ్ల ప్రత్యేకత ఇదే


* తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ నిలువురాళ్లు శిలాయుగ ఆనవాళ్లకు నిదర్శనం.

* 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కొక్కటి 12-14 అడుగుల ఎత్తులో 100 వరకు గండ శిలలున్నాయి.

* చిన్న, చిన్న గుండ్లు మరో 2 వేల వరకు ఉంటాయి.

* వాతావరణంలో మార్పులు, కాలాలను గుర్తించడానికి వీటిని ఓ క్రమంలో ఏర్పాటు చేశారు.

* నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఓ రాతిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారు.

0 Comments