ఆవుతో అసహజ శృంగారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మతపరమైన నగరం డోంగర్‌గడ్ లో టంకేశ్వర్ కన్వర్ (25) అనే యువకుడు ఆవుతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు టంకేశ్వర్ కన్వర్ ని అరెస్టు చేశారు. అయితే, కొంతమంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పారిపోయే క్రమంలో అతని కాలికి గాయమైంది. ఈ మేరకు టంకేశ్వర్ కన్వర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
0 Comments