కాలేజీ క్యాంపస్‌లో నేహా దారుణ హత్య.. వీడియో


కాలేజీ క్యాంపస్‌లోనే యువతి దారుణ హత్య కర్ణాటకలో కలకలం రేపింది. హుబ్బళ్లి నగరంలోని కేఎల్‌బీ టెక్నలాజికల్ యూనివర్సిటీ బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో నేహ హిరేమఠ(22) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.

ఫయాజ్ అనే యువకుడు విచక్షణరహితంగా నేహా మేడపై 9 సార్లు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్ననేహాను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

0 Comments