ఉలవపాడు నవంబర్ 14 ఎంబిసి ప్రతినిధి శాసనసభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా భీమవరం గ్రామం ఆది ఆంధ్ర కాలనీకి విచ్చేసి ప్రతి గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్న క్రమంలో ఏ ఏ పి పాఠశాల సమీపంలో మురికి నీరు నిలిచిపోయి ఉండడంతో విద్యార్థులకు మరియు స్థానికులకు ఇబ్బందులు తలెత్తకూడదని ఉద్దేశంతో వెంటనే స్పందించిన శాసనసభ్యులు మహిధర్ రెడ్డి ఆయన నిధుల్లో( ఎమ్మెల్యే) నుంచి పది లక్షల రూపాయలను మంజూరు చేసి అండర్ డ్రైనేజీ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు ....
వాస్తవానికి భీమవరం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన వారం రోజుల్లోనే డ్రైనేజీనే ప్రారంభించబోగా జనసేనకు సంబంధించిన కొందరు వ్యక్తులు మాకు అండర్ డ్రైను అవసరం లేదని అధికారులకు ఆర్జీ రూపంలో అందించి అడ్డుకోవాలని చూశారు..
ఇదే విషయాన్ని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, శాసనసభ్యులు దృష్టికి తీసుకొని పోవుగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులను వివరించి ప్రజల అవసరాలకు అనుకూలంగా పనులను వెంటనే ప్రారంభించాలని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులను ఆదేశించి. పనులను పూర్తి చేయించారు...
వైసిపి ప్రభుత్వంలో మానుగుంట మహీధర్ రెడ్డి తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన జన సైనికులు తీరా డ్రైనేజ్ పూర్తయ్యేసరికి అది మా ద్వారానే పవణ్ కళ్యాణ్ స్ఫూర్తితో జరిగిందనడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి జిత్తులమారిన నక్క వేషాలు వేయడం జన సైనికులకు మాత్రమే సొంతమని ఎద్దేవా చేశారు.
0 Comments