విజయనగరం సెబ్ 1 ఇన్స్పెక్టర్ బి.మధుకుమార్
తే. 17-10-2023 దిన అడిషనల్ SP శ్రీ S.వెంకటరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజయనగరం వారి ఆదేశాలతో B.మధుకుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, SEB స్టేషన్, విజయనగరం -1 మరియు సిబ్బందితో అనధికార మద్యం రవాణపై రైడ్స్ నిర్వహించి, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పాల్ నగర్ జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని మద్యం సీసాలతో పట్టుకొని, అతని వద్ద నుండి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టుకు పంపుతామని ఇన్స్పెక్టర్ మధు కుమార్ తెలిపారు. సెబ్ దాడుల్లో HC ధనరాజు, కానిస్టేబుళ్లు గంగాధరుడు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments