జాళ్ళ పాలెం లో జరుగుతున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి తిరునాళ్ళ సందర్భం గా వెళుతున్న
కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జీ వర్యులు శ్రీ వరికూటి అశోక్ బాబు గారి కి కొండపి టౌన్ లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికిన స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
0 Comments