భూముల రి సర్వే తో ప్రజల భూ వివాదాలకు ముగింపు
లింగసముద్రం ఎంబిసి ప్రతినిధి జనవరి 13 ప్రభుత్వం చేపట్టిన భూముల శ్రీ సర్వే తో ప్రజల భూ వివాదాలు ముగింపు సాధ్యమని తాసిల్దార్ సుధాకర్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన శ్రీ సర్వే తో అనేక వివాదాలు సమస్య పోయాయని భవిష్యత్తులో ఎవరి భూమిపై వారికే హక్కు ఉందని మరొకరు ఆక్రమించిన చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
2 Comments
ప్రతి రోజు చూస్తున్నాను వార్తలు చాలా పదాలు తప్పులు వుంటున్నాయి వాటిని సరి చేసుకోమని అభ్యర్దన
ReplyDeleteThankyou for your suggestion sir
Delete