మద్యం మైకంలో భావను హత్య చేసిన బావమరిది
కొండెపి ఎంబిసి ప్రతినిధి డిసెంబర్ 24 మర్రిపూడి మండల పరిధిలోని అంకెపల్లి చెరువు సమీపంలో తాగిన మైకంలో భావన బావమరిది హత్య చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మరిపూడి మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన మహిళను ఒంగోలు మండలం పేర్లమెట్ట గ్రామానికి చెందిన మరే పోయిన అంకమ్మరావు వివాహం చేసుకున్నారు ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో అంకమ్మరావు తన స్వగ్రామ్ వెళ్లిపోగా ఈ మధ్యనే అత్తగారిల్లు అయిన కూచిపూడి గ్రామానికి చేరుకున్నారు మధ్యాహ్నం అంకమ్మరావు నిరంతరం తమ అక్కను వేధిస్తున్నాడని పగ పెంచుకున్న ఆయన బావమరిది వినోదుమద్యం మత్తులో తలపై బండరాయివేసి హత్య చేసినట్లు తెలుస్తుంది గ్రామంలో గ్రామ సర్పంచి వద్దకు వెళ్లి తన నేరాన్ని అంగీకరించగా గ్రామ సర్పంచి పోలీసులకు అప్పగించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తునంతరం పూర్తి వివరాలు అందజేస్తామని ఎస్సై తెలిపారు.
1 Comments
Very shame our telugu language killed by MBC media
ReplyDelete