వేలపాలలేని బస్ సర్వీసులతో విద్యార్థుల ఇక్కట్లు

ఆలస్యంగా సర్వీస్ 

మార్గమధ్యంలో విద్యార్థులను దించవలసిన ఆర్టీసీ ఉద్యోగులు 

చీకట్లో విలవిలాడిన విద్యార్థులు..పాపం ఎవరిది


కందుకూరు ఎంబిసి ప్రతినిధి డిసెంబర్ 19 కందుకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గా పెద్దన్న శెట్టి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేలాపాలలేని బస్సు సర్వీసులతో విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్న సందర్భాలు అనేకమార్లు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం జరిగిన సంఘటన విద్యార్థులను మానసిక వేదనకు గురిచేసింది కందుకూరు నుండి ముగిసిల్ల వెళ్లే బస్సు సర్వీసులు వేలపాల లేకపోవడంతో ఆర్టీసీ డిపోలో  రాత్రి ఏడు గంటల 30 నిమిషాల నుండి డిపోలో ఉన్న విద్యార్థులు బస్సులు రాకపోవడంతో చివరగా వచ్చిన ఎనిమిది గంటల తర్వాత తదుపరి వచ్చిన బస్సులో ఆ మొగిలిచర్ల రహదారిలో ఉన్న గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు ఎక్కారు ఈ క్రమంలో బస్సు సెల్లోపాలెం సమీపానికి చేరుకున్న సందర్భంలో ఆర్టీసీ బస్సు పాసులు ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడ తీసుకొని డబ్బులు లేకపోవడంతో విద్యార్థుల్ని చెమ్మ చీకటిలో నడిరోడ్డుపై దించి వేయడంతో తమ గ్రామాలకు నివాసాలకు వెళ్లేందుకు విద్యార్థులు పడ్డారు ఈ అంశంపై డిపో మేనేజర్నో లేఖలు ప్రశ్నించగా విద్యార్థులు ఎక్కడికన్నా వెళ్లి ఉంటారేమో సమయం ప్రకారం సర్వీసులు నడిపేమని పేర్కొంటున్న ఏడు గంటల 30 నిమిషాల నుండి డిపోలో ఉన్న విద్యార్థులు మాత్రం బస్ సర్వీస్ ఎక్కడ నడిపారో డిపో మేనేజర్ చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా నిత్యం కందుకూరు ఆర్టీసీ డిపో యాజమాన్యం తీరు వలన విద్యార్థులు తీవ్రంగా మానసిక ఆవేదనకు గురవుతున్నారు

1 Comments

  1. ఈ పేజీలో పదే పదే తెలుగు పదాలు తప్పుగా టైప్ చేస్తున్నారు సరి చూసుకోగలరు

    ReplyDelete