జాతీయస్థాయిలో క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ


కొండేపి MBC ప్రతినిధి నవంబర్ 29 ఈనెల 27న ఇండోరులో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈపోటీలకు దేశం నలుమూలల నుంచి దాదాపు 2800మంది క్రీడా కారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి మాష్టర్ షేక్ గాలీబ్ జాన్ జరుగుమల్లి మండలం కామేపల్లిప్రభుత్వ ఉన్నత పాఠశాల, సహస్ర ఉన్నత పాఠశాల,పొన్నలూరుమండలం వేంపాడు మంపిపి పాఠశాల నుంచి పలు విద్యార్థిని విద్యార్థులు ను పోటీలకు తీసుకుని వెళ్ళగా అందులో కామేపల్లి ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న షేక్ అబ్దుల్ వహ్హాబ్ అండఠ్14బాలుర కటా విభాగంలో చాంపియన్ షిప్ సాధించగా, వేంపాడు గ్రామం మంపిపి పాఠశాల నుంచి షేక్ ఫాయిజా జూనియర్ విభాగంలో బంగారు పతకం ,సహస్ర ఉన్నత పాఠశాల నుంచి ‌ ఎన్ వెంకటేశ్వర్లు కె ఉషశ్రీ వెంకట నవీన్ బంగారు పథకాలు సాధించారు ఏమంత రెడ్డి హేమచంద్ర మనోస్ స్వాతి లక్ష్మి రోహిత్ కుమార్ లక్ష్మీ అభినవ్ నందకిశోరులో కాంక్ష పథకాలు సాధించినట్లు తెలిపార. పథకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు వెలుగులా వస్తున్నాయి

0 Comments