పెళ్లి వేదికపైకి వచ్చి మరీ వధువును లేపుకుపోయాడు


పెళ్లి వేడుక జరుగుతుంటుంది. వధూవరులు వేదికపై కూర్చుని ఉంటారు. వరుడి వయస్సు వధువు వయస్సు చాలా ఎక్కువగా ఉంది. పెళ్లి ఇష్టం లేని వధువు తల వంచుకుని కూర్చుంటుంది. వరుడు తన పక్కన నిలబడి ఉన్న ఓ  మహిళలతో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. ఇదే మంచి సమయం అనుకున్న వధువు ప్రియుడు.. వెనకాల నుంచి వెళ్లి వేదిక పైకి వస్తాడు.

ఇది గమనించని వరుడు తన పనిలో బిజీగా ఉంటాడు. వధువు ప్రియుడు కుర్చీ వెనుక నిలబడి.. ఆమె నుదిట ఐదుసార్లు సిందూరం దిద్దుతాడు. అనంతరం ఆ వ్యక్తి వధువు చేయి పట్టుకుని వేదికపై నుంచి లేపుకుపోతాడు. దాంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోతారు

2 Comments