అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగిన వ్యక్తి అరెస్ట్
విజయనగరం జిల్లా MBC: జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో సెప్టెంబరు 27న అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగిన ఒక వ్యక్తిని చీపురుపల్లి ఎస్ఐ సన్యాసి నాయుడు రైల్వే స్టేషను వద్ద అరెస్టు చేసి, అతని వద్ద నుండి 32 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
0 Comments