మనీ పర్సు బలవంతం గా లాక్కొని వెళ్లిపోయాడని రిపోర్ట్.. క్యాష్ రికవరీ
విజయనగరం ಜಿల్లా MBC; 1)తేది 25/0/9/22 complaint p. శ్యామ్ నిన్న సాయంత్రం 5.30pm శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి వెనుక రోడ్డు లో ఎవ్వరో ఒక గుర్తి తెలియని వ్యక్తి తన చేతిలో ఉన్న మనీ పర్సు బలవంతం గా లాక్కొని వెళ్లిపోయాడని అందులో 15000 క్యాష్ ఉందని రిపోర్ట్ ఇవ్వగా 1town ps crno 549/22 u/s 382 ipc గా కేసు నమోదు చేసి నిన్న రాత్రి 8pm కి బచ్చు రాము నెల్లూరు కి సంబందించిన వ్యక్తి ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 15000/- క్యాష్ రికవరీ చేసి రిమాండ్ కి పంపడం అయ్యింది 2)తేది 25/0/9/22 complaint G. వెంకటరావు నిన్న సాయంత్రం 5pm BSNL ఆఫీస్ దగ్గర ఎవ్వరో ఒక గుర్తి తెలియని వ్యక్తి తన చేతిలో ఉన్న మనీ పర్సు బలవంతం గా లాక్కొని వెళ్లిపోయాడని అందులో 5000 క్యాష్ ఉందని రిపోర్ట్ ఇవ్వగా 1town ps crno 550/22 u/s 382 ipc గా కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం 11.30 am కి దాసరి రాజు @ K. నాగరాజు ఖమ్మం సంబందించిన వ్యక్తి ని సత్య లాడ్జి దగ్గర అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 4000/- క్యాష్ రికవరీ చేసి ఈరోజు రిమాండ్ కి పంపడం అయ్యింది
0 Comments