గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్


విజయనగరం జిల్లా MBC; జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 24న రామభద్రపురం పీఎస్ పరిధిలో గల వంగపండు వలస గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ కృష్ణమూర్తి మరియు సిబ్బంది రైడ్ చేసి, 4గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 5,430/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

0 Comments