నేర నియంత్రణ పై అవగాహన
విజయనగరం జిల్లా MBC; జిల్లా ఎస్పీ ఎం.దీపిక, IPS ఆదేశాలతో ఆగస్టు 10న పోలీసు అధికారులు తమ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు (MSPs) లతో సమావేశమై, వారు నిర్వహించాల్సిన విధులు, నేర నియంత్రణ, సమాచార సేకరణ, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టేందుకు అవలంభించాల్సిన పాత్రపై అవగాహన కల్పించి, దిశా నిర్దేశం చేశారు.
0 Comments