కోడి పందాలు ఆడుతున్న వారిపై రైడ్
విజయనగరం జిల్లా ఎంబిసి:జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 30న నెల్లిమర్ల మండలం బుచ్చెన్నపేట గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న వారిపై ఎస్ఐ శ్రీ పి.నారాయణ రావు మరియు సిబ్బంది రైడ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.6,060/- ల నగదు, మూడు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.
0 Comments