వివాహ వయోపరిమితి తగ్గిస్తే సమాజంలో కొంత మార్పు అయినా వస్తుంది ---చవేరా

కావలి ఎంబిసి : ముస్లిం బాలికలకు 16 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్ లోని హరి యాణా హైకోర్టు స్పష్టం చేసింది.ఇలాంటి తీర్పు ఒకవర్గానికే కాకుండా అన్ని వర్గాలకు వర్తింపజేస్తే బాగుంటుందేమో... ఎందుకంటె ఇటీవల దాంపత్య జీవితం లో అనేక సమస్య లతో విడిపోతున్న  వారి సంఖ్య పెరిగిపోతుంది.ప్రస్తుత పరిస్థితి లో వివాహ కనీస వయో పరిమితి కొంచం తగ్గిస్తే మార్పు వస్తుందేమో...కావలి కి చెందిన ప్రముఖ సామాజికవేత్త చన్నా వెంకట్రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

1 Comments

  1. యువతులకు శరీరం 18 సంవత్సరాలకు గానీ పూర్ణత్వం సంతరించుకోదని వైద్య పరిశోధకులు అంటున్నారు. అంటే చిన్న వయస్సులోనే గర్భధారణ వలన తల్లికీ బిడ్డకూ కూడా ప్రమాదమే. అంతేకాక 18 సంవత్సరాలు వయస్సుకు శారీరకంగా కానీ, మానసికంగా కానీ meturity వస్తుంది అని అర్థం.

    ReplyDelete