కొండపి నియోజకవర్గ ప్లీనరీ సమావేశము
ప్రకాశం జిల్లా ఎంబసీ: కొండపి నియోజకవర్గ ప్లీనరీ సమావేశమునకు హాజరైన ప్రకాశం జిల్లా ప్లీనరీ పరిశీలకులు మరియు శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు ని ఆహ్వానించిన కొండపి YSRCP నియోజకవర్గం ఇంచార్జి శ్రీ వరికూటి అశోకబాబు మరియు YSRCP జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. మొదటిగా సభాస్థలం వద్ద గల దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై. యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వల చేసిన తరువాత వేదికను అలంకరించిన మన ప్రియతమ నాయకుడు శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు .
0 Comments