కోతముక్క ఆడుతున్న 6 మందిని అదుపులోకి
మార్కాపురం ఎంబిసి: పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు, పట్టణ ఎస్.ఐ, A. శశి కుమార్ తన సిబ్బంది తో కలిసి తర్లుపాడు రోడ్ లో కోతముక్క ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 36000 నగదు, 6 సెల్ ఫోన్ లు, 3 బైక్ లు స్వాదీనం చేసుకున్నారు.
0 Comments