పుట్టినరోజు సందర్బంగా మానక వికలాంగుల కు ఆహారం పంపిణీ చేసి వారి తోటి కలసి బోంచేశారు.
MBC..సచివాలయ సిబ్బంది అయినసాయి తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన కొద్దిపాటి జీతంతో ఉద్యోగం చేసుకొనే సాయి అన్నదాన కార్యక్రమం నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ కందుకూరు కు చెందిన పేర్నమిట్ట సాయి, పేర్నమిట్ట శ్రీనివాసులు, పద్మావతి ల కుమారుడు సాయి, తాను పెదచెర్లో పల్లి సచివాలయం లో పంచాయితి సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ గా గత కొంతకాలంగా పనిచేస్తూ దారిలో కనపడిన నిరుపేదలకు తన వంతు అన్నదానం చేస్తూ, సహాయం చేస్తుంటాడు.అలాగే సాయి, ప్రకాశం జిల్లా మాస్టర్ ట్రైనర్ గా సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తూ కలెక్టర్ డా. పోలా భాస్కర్ చే ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకొన్నారు. ఈ రోజు తన జన్మదినం సందర్భంగా మానసిక విఖలాగుల పిల్లలకు కావాల్సినవి సమకూర్చి వారి మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు.ఇలా ప్రతి వారు తమ పుట్టినరోజు సందర్బంగా సేవాకార్యక్రమాలు చేసి పలువురికి స్పూర్తిగా నిలవాలన్నారు.
1 Comments
జై సాయి అన్న, రాష్ట్ర సచివాలయ సిబ్బంది యూనియన్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న,. మీరు చేసిన ఎన్నోకార్యక్రమాలు మాకు ఆదర్శంగా నిలిచాయి..
ReplyDelete#సాయి #పేర్నమిట్ట #సచివాలయడిజిటల్అసిస్టెంట్ #digitalassisstantunion #state #apgramaward #sachivalayam #support #helpingnature #saipernamitta #saianna #sai #prakasamdt #mastertrainer #sachivalayam #news #union